.
_*సూక్తిసుధ*_
*
*చచ్చియు బ్రతికియుండేవారు:*
పరోపకారముగా గుంటలు బావులు చెరువులు మొదలైన జలాధారములు గలుగజేసిన వాడున్ను తోటలుదొరువులు మొదలైనవి గలుగుజేసినవాడును, గుళ్ళుగోపురములు సత్రములు చావళ్ళుగట్టించినవాడును, అగ్రహారము మొదలగు శాశ్వత ధర్మములు చేసినవాడును, నీతి తప్పని రాజును యుద్ధరంగమునందు వెనుకదీయనివాడును, గొప్పవిద్య నేర్చినవాడును, కృతి యొనర్చినవాడును కృతియందిన వాడును సత్పుత్రునిగన్న వాడును, వీరు చచ్చియు బ్రతికియున్నవారు బ్రతికియు చచ్చినవారు.:*
పరోపకారముగా గుంటలు బావులు చెరువులు మొదలైన జలాధారములు గలుగజేసిన వాడున్ను తోటలుదొరువులు మొదలైనవి గలుగుజేసినవాడును, గుళ్ళుగోపురములు సత్రములు చావళ్ళుగట్టించినవాడును, అగ్రహారము మొదలగు శాశ్వత ధర్మములు చేసినవాడును, నీతి తప్పని రాజును యుద్ధరంగమునందు వెనుకదీయనివాడును, గొప్పవిద్య నేర్చినవాడును, కృతి యొనర్చినవాడును కృతియందిన వాడును సత్పుత్రునిగన్న వాడును, వీరు చచ్చియు బ్రతికియున్నవారు బ్రతికియు చచ్చినవారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి