శ్లోకం:☝️
*అకల్పః స్వంగచేష్టాయాం*
*శకుంత ఇవ పంజరే ।*
*అనుచ్ఛ్వసన్ స్మరన్ పూర్వం*
*గర్భే కిం నామ విందతే ॥*
భావం: భాగవతంలో కపిల మహర్షి జీవుని యెక్క ఏ దశలలో ఏ కష్టాలు పడతాడో వర్ణిస్తూ - "మాతృగర్భంలో ఉన్నప్పుడు, జీవుడు ఊపిరి పీల్చుకోలేక, పూర్వానుభవాలను గుర్తుచేసుకుంటూ, పంజరంలో పక్షిలా కదలలేనప్పుడు ఏమి పొందుతాడు?" అని ప్రశ్నిస్తున్నాడు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి