*మన మహనీయుల మంచి మాటలు.*
>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<
*అడవుల్లో తిరిగినా రాముడు చెడిపోలేదు, అంతఃపురంలోపెరి గినా రావణుడు బాగుపడలేదు*
*వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో,అం తస్తులోనో ఉండదు. ఆలోచనల్లో,ఆచరణలోమాత్రమే ఉంటుంది.*
*కదలకుండా స్థిరం గాకూర్చుంటే మన శరీరం మన మాట వినక న రాలు అల్లుకుపోయి కదలలేని స్థి తికి వస్తాము*
*మన మనసు స్థిరంగాఉండకపో తే దానికి కూడా కష్టపడాల్సిందే*
*ఏది స్థిరం గాఉంచుకోవాలోఅది స్థిరంగా ఉంచుకోవాలి దేన్నీనిరం తరం కదల్చాలో*
*దాన్ని కదిలిస్తేనే శరీరం మనసు ఆరోగ్యం గా ఉంటాయి*
*"విజయం సాధించాలంటే కావా ల్సింది దానిపట్ల ఉత్సాహం కృషి చేసేందుకు సుముఖత."*
*"నీచేయిదాటిపోయిన విషయ ముల గురించి నిన్ను వదిలి వెళ్ళి న వారి గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు. నీవెంత ఆలోచించినా వాటిని సరిచేయలేవని తెలుసుకో."*
*"సహనాన్ని మించిన ఆయుధం లేదు. విశ్వాసాన్ని మించిన భద్ర త లేదు. నవ్వును మించిన ఔష ధంలేదు. ఈ మూడు ఉచితంగా నే లభిస్తాయి."*
*"చేసిన తప్పుకు క్షమాపణ అడి గినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగినవా డు బలవంతుడు."*
*భగవంతునికి దగ్గరవ్వాలిఅంటే ముందుగానియంత్రించుకోవల్సిం ది మనమనస్సును అందులోము ఖ్యంగా మాటను ఏమాట బడితే ఆ మాట అనేసి నేను కరెక్ట్ గానే అన్నాను అనుకుంటే! ఎదుటివా రు మన్నించినా భగవంతుడు మ టుకు క్షమించడు*
*సర్వేషాంశాన్తిర్భవతు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి