శ్లోకం:☝️
*పతితః పశురపి కూపే*
*నిస్సర్తుం చరణ చాలనం కురుతే l*
*దిక్త్వాం చిత్త! భవాబ్ధేః*
*ఇచ్ఛామపి నో బిభాషి నిస్సర్తుం ll*
భావం: బావిలో పడిన పశువు కూడా బయట పడటానికి బలంగా కాళ్ళు ఆడిస్తుంది. మరి సంసారమనే ఈ బావిలో పడిన మానవుడు బలంగా కాదు కదా, బయట పడేందుకు కనీస ప్రయత్నము కూడ చేయట్లేదు. అట్లే ఉండాలనుకొంటున్నాడు. ఎందుకో?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి