🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*1. బ్రాహ్మణుడు పేదోడైతే ‘కుచేలుడై’ శ్రీకృష్ణుని సేవలను అందుకొంటాడు.*
*2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ‘చాణక్యుడై’ పగ సాధిస్తాడు.*
*3. బ్రాహ్మణుడు కోపగిస్తే ‘పరశురాముడై’ గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.*
*4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే…. ‘ఆర్య భట్టుడై’ ప్రపంచానికి ‘సున్న’ నిస్తాడు.*
*5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే ‘శంకరుడై’ వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.*
*6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ‘చరకుడై’ లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.*
*బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు.*
*౧. బ్రాహ్మణ ధర్మం ‘వేదము.‘*
*౨. బ్రాహ్మణ కర్మ ‘గాయత్రి.‘*
*౩. బ్రాహ్మణ జీవనం ‘త్యాగం.’*
*౪. బ్రాహ్మణ మిత్ర ‘సుధాముడు.‘*
*౫. బ్రాహ్మణ క్రోధం ‘పరశురాముడు.‘*
*౬ . బ్రాహ్మణ త్యాగం ‘దధీచి ఋషి.’*
*౭. బ్రాహ్మణ రాజు ‘బాజీరావ్ పేష్వే మయూర వర్మ’*
*౮. బ్రాహ్మణ ప్రతిజ్ఞ ‘చాణక్య శపథం.’*
*౯. బ్రాహ్మణ బలిదానం*... *‘మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్*
*౧౦. బ్రాహ్మణ భక్తి ‘రావణుడు.’*
*౧౧. బ్రాహ్మణ జ్ఞానం… ‘శంకర రామానుజ మధ్వ ఆచార్య త్రయం.’*
*౧౨. బ్రాహ్మణ సమాజ సంస్కర్త ‘మహర్షి దయానంద.’*
*౧౩. బ్రాహ్మణ రాజనీతి ‘కౌటిల్యుడు.’*
*౧౪. బ్రాహ్మణ విజ్ఞానం ‘ఆర్య భట్ట.‘*
*౧౫. బ్రాహ్మణ గణితం…*
*‘రామానుజo.’*
*౧౬. బ్రాహ్మణ క్రీడాకారులు ‘జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.‘*
*ఇదంతా ఎలా సాధ్యమైంది? *
*కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞానం, ధర్మ, శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో...!*
*1. బ్రాహ్మణ జన్మ ‘విష్ణాంశ.’*
*2. బ్రాహ్మణ బుద్ధి ‘సకల సమస్యా పరిష్కారం.’*
*3. బ్రాహ్మణ వాణి ‘వేద విజ్ఞానం.’*
*4. బ్రాహ్మణ దృష్టి ‘సమతా*
*మనోభావం..’*
*5. బ్రాహ్మణ జాతి ‘సంకట హరణం.‘*
*6. బ్రాహ్మణ కృప ‘భవసాగరమును ఈదు సాధనం.’*
*7. బ్రాహ్మణ కర్మ ‘సర్వజనహితం.’*
*8. బ్రాహ్మణ వాసం ‘దేవాలయం.‘*
*9. బ్రాహ్మణ దర్శనం ‘సర్వ మంగళ కరం.’*
*10. బ్రాహ్మణ ఆశీర్వాదం ‘సమస్త సుఖ వైభవ ప్రాప్తి.’*
*11. బ్రాహ్మణ వరదానం ‘మోక్ష ప్రాప్తి.’*
*12. బ్రాహ్మణ అస్త్రం ‘శాపం.‘*
*13. బ్రాహ్మణ శస్త్రం ‘లేఖని.‘*
*14. బ్రాహ్మణ దానం ‘సమస్త పాప విముక్తి.‘*
*15. బ్రాహ్మణ దక్షిణ ‘సప్త జన్మ పాప విమోచనం.’*
*16. బ్రాహ్మణ ఘర్జన ‘సర్వ భూత సంహారం.’*
*17. బ్రాహ్మణ కోపం ‘సర్వ నాశనం.’*
*18. బ్రాహ్మణ ఐక్యత? (అదే డౌటు) ‘సర్వ శక్తి వంతం!’* ✍️
…సేకరణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🚩🚩🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి