జిల్లెళ్ళమూడి *అమ్మనోటి ఆణిముత్యాలు*
1. జగన్మాత అంటే జగత్తుకు తల్లికాదు, జగత్తే తల్లి.
2. మాతృత్వం వేరు, మాతృతత్త్వం వేరు.
3. *తన బిడ్డలో* ఏమి చూస్తున్నామో అందరిలోను దాన్ని చూడటమే బ్రహ్మస్థితిని పొందడం.
4. అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు. ఒడిని విడిచి ఎవరూ లేరు.
5. అమ్మ అంటే సంపూర్ణ అవతారం కాదు. సంపూర్ణత్వం.
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి