శ్లోకం:☝️
*ఆత్మైవ హ్యాత్మనో బంధుః*
*ఆత్మైవ రిపురాత్మనః ।*
*ఆత్మైవ హ్యాత్మనః సాక్షీ*
*కృతస్యాప్యకృతస్య చ ।।*
(మహాభారతం, అనుశాసనపర్వం 6.27)
భావం: ప్రతి వ్యక్తి తనకి తానే స్నేహితుడు మరియు తనకి తానే శత్రువు కూడా. తన పాపపుణ్యాలకు తానే సాక్షి. ఎవరి కర్మకు వారే బాధ్యులు!🙏 భగవద్గీతలో కూడ ఇలాంటి శ్లోకం ఉంది.
*ఉద్ధరేదాత్మనాత్మానం*
*నాత్మానమవసాదయేత్ ।*
*ఆత్మైవ హ్యాత్మనో బంధుః*
*ఆత్మైవ రిపురాత్మనః ।।*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి