ప్రశ్న పత్రం సంఖ్య: 22 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
భారత సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి
1) సవ్యసాచి అని ఎవరికి పేరు
2) లక్క ఇంట్లో చనిపోయిన వారు ఎవరు
3) లక్క ఇల్లు నిర్మించిన ఇంజనీర్ (వాస్తు శిల్పి) పేరు ఏమిటి.
4) శ్రీ కృష్ణ భగవానుల గురువు గారు ఎవరు.
5) పాండవులు, కౌరవులు బంతి ఆట ఆడే సమయంలో బావిలోంచి బంతిని తీసిన ధనుర్ధారి ఎవరు.
6) దృతరాష్టునికి కుమార్తెలు ఎందరు పేర్లు చెప్పండి.
7) ధర్మరాజుతో పాటు స్వర్గావరోహణ పర్వంలో తోడుగా వెళ్లిన జంతువూ ఏది తరువాత అది ఏ దేవత అని తెలుసుకుంటాడు..
8) అడవిలో పాండవులు వున్న పర్వానికి పేరు ఏమిటి.
9) శ్రీ కృష్ణ భగవానులు శరీరంలో ఏ అవయవానికి బాణం తగలటం వలన చనువు చాలించారు.
10) ఉత్తర వివాహమాడిన వీరుని పేరు ఏమిటి.
11) అర్జనునికి శాపం పెట్టిన అప్సరస ఎవరు.
12) ధర్మరాజు ఆడిన అబద్దం ఏమిటి.
13) శిశుపాలుని వాదించింది ఎవరు ?
14) నకుల సహదేవుల మేన మామ ఎవరు
15) కృష్ణ భగవానుల తండ్రిగారు ఏ జంతువూ కాళ్ళు పట్టుకున్నారు. ?
16) భారతంలో ఎన్ని పర్వాలు వున్నాయి.
17) రధికుని నిరుత్సహ పరుస్తూ చేసే సారధ్యాన్ని యేమని అంటారు.
18) పాండవులు, కావురవులు ఆడిన జూదములో పాచికలు యెట్లా తాయారు చేశారు
19) శకుని కుంటివాడుగా మారటానికి కారణం ఎవరు.
20) భారతంలో మీకు నచ్చిన పర్వం ఏది ఎందుకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి