భారతకథ మనందరికీ తెలుసు.
భారతం నుండి కొన్ని ప్రశ్నలు:
1. సర్పయాగం చేసినవాడు?- జనమే జయుడు
2. అభిమన్యుని కొడుకు? - పరీక్షిత్తు
3. సూర్యుని రథసారథి? - అనూరుడు (తొడలు లేనివాడు ఉరువు = తొడ)
4. గరుత్మంతుని తండ్రి? - కశ్యప ప్రజా పతి
5. వ్యాసుని తల్లిదండ్రులు? - మత్స్య గంది ( సత్యవతి), పరాశరుడు
6. శుక్రాచార్యుని అల్లుడు? - యయాతి
7. దుష్యంతుని తల్లిదండ్రులు? - రత్న తార లిన
8. భరతుని మరోపేరు? - సర్వ దమనుడు
9. భీష్ముని మరోపేరు? - గాంగేయుడు (దేవా వ్రతుడు)
10. పాండురాజు నాన్నమ్మ? - మత్స్య గాంధి ( సత్య వతి)
11. గాంధారి తండ్రి పేరు? - సుబలుడు
12. కుంతీదేవి అన్నయ్య? - వసుదేవుడు
13. వసుసేనుడు ఎవరు? - కర్ణుడు
14. ద్రోణాచార్యుని గురువులు? - అగ్ని వేశాడు
15. ఏకలవ్యుని తండ్రి పేరు? - హిరణధను
16. కమలపాలిక ఎవరు? - హిడింబ
17. యాజ్ఞసేని సోదరుడు? - దుష్ట ద్యుమయుడు
18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు? - ప్రతి వింద్యుడు
19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి? - సర్పరాజు కౌరవ్యుడు
20. అశ్వత్థామ తల్లి పేరు? - కృపి
ప్రయత్నించి చూద్దాం. ఎంతవరకు సమాధానాలు రాబట్టగలమో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి