9, జులై 2021, శుక్రవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 9

 ప్రశ్న పత్రం సంఖ్య: 9                            కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) రక్త పోటు అంటే ఏమిటి ఆరోగ్యవంతుని రక్తపోటు యెంత ఉంటుంది 

2)  అధిక రక్త పోటు అంటే ఏమిటి 

3)  అధిక రక్త పోటు వున్నవారు ఆహారంలో ఈ పదార్ధాలను మితంగా తినాలంటారు అవి ఏవి. 

4) లో బ్లడ్ ప్రెషర్  అంటే ఏమిటి. 

5) ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత యెంత ఉంటుంది 

6) శరీర ఉష్ణోగ్రత పెరగటం దేనిని సూచిస్తుంది  

7)సాధారణ జ్వరానికి ఈ టాబిలెట్ తీసుకుంటే సరిపోతుంది.  

8) యాంటీబోయిటిక్  అంటే ఏమిటి 

9) పెన్సులిను ఇంజక్షన్ ఇది ఒక __________

10) crocin టాబిలెట్లు సాధారణంగా దేనికి వాడుతారు 

11) చెక్కర వ్యాధి అంటే ఏమిటీ 

12) ఈ గ్రంధి సరిగా పని చేయకపోతే చెక్కర వ్యాధి వస్తుందని అంటారు అది ఏమిటి.  

13) మనిషి శరీరంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి 

14) తల్లి తండ్రులలో ఎవరి కారణంగా శిశువు లింగ నిర్ధారణ అవుతుంది. 

15) గుండెలో ఎన్ని చాంబర్లు ఉంటాయి 

16)  చర్మం క్రింద వుండే రక్తనాళాలను యేమని పిలుస్తారు.  

17)  మానవ శరీర బరువులో ఎన్నవ వంతు రక్తం ఉంటుంది. 

18)  రక్తం ఎరుపు రంగులో ఉండటానికి ఇది కారణం 

19)  సాధారణ మానవుని రక్తంలో blood sugar యెంత ఉంటుంది. 

20)  మనం తినిన ఆహరం ఎక్కడ జీర్ణం అవుతుంది. 

21) జీర్ణ క్రియలో ఉపయోగ పడే యాసిడు పేరు ఏమిటి. 

22) రక్తాన్ని శుబ్రపరిచే అవయవం పేరు ఏమిటి. 

23)  మనిషి పుట్టినప్పటినుండి జీవితాంతం వరకు పనిచేసే కండరం ఏది.  

24)  ఫై ప్రశ్నలోని కండరము శరీరంలో ఏక్కడ ఉంటుంది. 

25) కెమెరాతో పోల్చదగిన అవయవం ఏది. 

26) ఆయుర్వేదం ప్రకారం మన ఆహరం ఎన్ని రుచులు ఉంటాయి అవి ఏవి. 

27) చత్వారం అంటే ఏమిటి దానికి వాడే కాళ్ళ జోడు (-) లేక (+) అని సూచిస్తారా 

28) నిద్ర లేమి అనేది ఏ వ్యాధి. 

29) సాధారణంగా అజీర్తికి ఆయుర్వేదంలో ఈ చూర్ణం వాడుతారు. 

30) బ్యాక్టీరియా మరియు వైరస్ లలో ఏది పరిమాణంలో చిన్నది. 

31) సూర్య కిరణాల సహాయంతో శరీరంలో తయారు అయ్యే విటమిను పేరు ఏమిటి. 

32) నీటిలో కరిగే విటమినులు ఏవి. 

33) ఈ కోవకు చందిన విటమినులు చాలావరకు ఒకేచోట దొరుకుతాయి అందుకే వీటిని ____ కాంప్లెక్సు అంటారు. 

34) శాకాహారులకు ( పాల ఉత్పత్తులు కూడా వాడని ) వారికి దొరకని విటమిను ఏది. 

35) మాంసములో వుండే పదార్ధం ఏమిటి. 

36) అన్నం జీర్ణమైయిన తరువాత ______గా మార్చుతుంది. 

37) ఊపిరితిత్తులు చేసే పని ఏమిటి. 

38) మద్యపానం చేసే వారికి చెడిపోయే అవయవం ఏది. 

39) ధూమపానం చేసే వారికి అనారోగ్యం ఈ అవయవానికి వస్తుంది. 

40) పక్షవాతం అనేది ఒక ______ వ్యాధి 

41) రక్తంలో వుండే కణజాలాలు ఏవి. 

42) ఎఱ్ఱ రక్తకణాలు/ తెల్ల రక్తకణాలు వీటిలో సూక్షమైనవి ఏవి. 

43) రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా పురుషులలో లేక స్త్రీలలో ఉంటుందా 

44) రక్త హీనత (Anemia) అంటే ఏమిటి.  సాధారణంగా ఇది స్త్రీ/పురుషులలో ఎవరిలో   చూస్తాము. 

45) గోంగూరలో ఎక్కువగా ఈ పదార్ధం ఉంటుంది 

46) శరీరంలో నీటి శాతం సాధారణంగా యెంత ఉంటుంది. 

47) అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఏమిటి. 

48) భగవత్గిట్లో శ్రీకృష్ణ భగవానుడు మనం యెంత పరిమాణం ఆహరం/ నీరు తీసుకోవాలని తెలిపారు. 

49) ఏ  వైద్య పద్దతిలో  షుగరు పిల్స్ ద్వారా  తగ్గిస్తారు 

50) ప్రాచీన కాలంనుండి మన దేశంలో అమలులో వున్న వైద్యవిధానం ఏది. 

51) మన శరీరంలో ఇచ్చే ఇంజక్షన్లు మూడు రకాలు అవి ఏమిటి. 

52) కండరాల్లో మందుని పంపే ఇంజక్షన్ పేరు మేమిటి. 

53) చత్వారం వచ్చిన వారు  కళ్ళ జోడు లేకుండా ఈ క్రింది దానిలో ఏది  చేయలేరు 

   అ ) పుస్తకం చదవలేరు, ఆ ) సినిమా చూడలేరు, ఇ ) రెండు చూడలేరు 

54) ఆరోగ్యమే _________

55) వెల్లుల్లి ఉప్పు కలిపిన మిశ్రమంతో క్రింది చికిత్స చేయవచ్చు 

అ ) నెప్పితో బాధపడే పన్ను ఆ) తలకు వ్రాసి చుండ్రును పోగొట్టావచ్చు ఇ ) నాకు ఏది తెలియదు 

56) కరక్కాయ పీచులపొడి సింధవ లవణం కలిపిన మిశ్రమం వాడిన ఈ క్రింది సమస్య నివారణ అవుతుంది 

అ ) అజీర్తి తగ్గుతుంది ఆ ) రక్త హీనత తగ్గుతుంది ఇ ) రెండిటికి పని చేయవచ్చు ఈ ) నాకు ఏది తెలియదు

57) వెల్లుల్లి రెమ్మలను నువ్వుల నూనెలో వేసి, కాల్చి.  చల్లార్చి, వడకట్టిన దానితో ఈ సమస్య నివారణ అవుతుంది 

అ ) చెవిలో వేస్తె చెవి పోటు తగ్గుతుంది ఆ ) గాయాలకు వ్రాస్తే గాయాలు తగ్గుతాయి ఇ ) రెండు తగ్గుతాయి 

58) పతంజలి పీడాంటక్ నూనె తో ఈ క్రింది సమస్య తీరుతుంది 

అ ) జాయింట్ నొప్పులు తగ్గుతాయి ఆ ) మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇ ) దాదాపు అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి 

59) చ్యవనప్రాస నిత్యం సేవించటం వల్ల కలిగే లాభం ఏమిటి 

అ ) రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఆ ) జీర్ణ శక్తిని పెంచుతుంది ఇ ) కరోనా రాకుండ కాపాడుతుంది ఈ ) మూడింటికి కూడా ఉపయోగం 

60) అతిగా తింటే కలిగే అనర్ధం ఏమిటి. 



ఈ ప్రశ్న పత్రానికి జవాబులు వ్రాయాలనుకునే వారు ముందుగా ఈ బ్లాగు FOLLOWER గా అయ్యి comment box లో  జవాబులు వ్రాయండి. 

జవాబులు 

1) 

కామెంట్‌లు లేవు: