*పాల్గార్ స్వామి - ఒక సాదువు..*
పేద దళిత కుటుంబంలో జన్మించి పురాతన పీఠానికి అధిపతిగా ఎదిగి తన ఆద్యాత్మిక జీవనమ్ కొనసాగిస్తూ పర్యటనలు చేస్తూ ఆద్యాత్మిక చైతన్యాన్ని కలుగచేసే ప్రయత్నం చేశారు..
ఎక్కడా కాంట్రావర్సీ లేదు ఎవరినీ మతమార్పిడి చేయలేదు కనీసం చిన్న చీమకు కూడా హాని చేయని సున్నిత మనస్కుడు..
పర్యటనలో బాగంగా పాల్గార్ లో బస చేసిన సందర్భంలో స్థానిక రోహింగ్య / క్రైస్తవ పాస్టర్లు ఆయన్ను బయటకు పిలిచి
పోలీసుల ముందే
కేవలం కాషాయం కట్టాడు..ఏమీ చేయలేని బలహీన సన్యాసి అని ఆయన్నూ..ఆయన సహాయకుడిని ( ఆయన కూడా సాధువే ) ఆయన కారు డ్రైవర్ నూ కర్రలతో మోది అత్యంత కిరాతకంగా చంపేశారు...
హిందూ సంస్థలు తీవ్రంగా బాధపడ్డాయి..
జాతీయవాదుల మనస్సు విలవిల లాడింది..
ఆయన మరణిస్తూ నవ్విన ఆ అసహాయ చిర్నవ్వు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతుంది..
అయినా ఇప్పుడు మొసలి కనీరు కారుస్తున్న ఏ మానవతావాది నాడు కనీసం అయ్యో అని కూడా అన్నట్టు గుర్తులేదు..
*కారణం ' కేవలం కాషాయం '...*
*స్టాన్ లూర్డు స్వామి*
తన జీవితం మొత్తం వనవాసిలను మతం మార్చడానికి తాను స్థాపించిన చర్చి ద్వారా పనిచేశారు..
కేవలం మతం ఆధారంగా వనవాసులకు సహాయం చేశారు..
హిందూ మతం మీద ద్వేషంతో .. మోడీజీ మీద కక్ష తో దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేశాడు..
ఏకంగా ప్రధాని హత్యకే కుట్ర పన్నాడు.. జైల్లో పడ్డాడు..
జైల్లో తన పితృ దేశం ప్రపంచం మీదకు వదిలిన చైనా వైరస్ బారిన పడ్డాడు..
అతనికి అత్యున్నత వైద్యం మనం కట్టిన పన్నుల సొమ్ముతో అందించారు..
అది కూడా అతను కోరుకున్న హాస్పిటల్ ల్లో..
క్రైస్తవ మిషనరీ హాస్పిటల్ ' హోలీ ఫ్యామిలి హాస్పిటల్ లో
'..అద్భుతమైన కార్పొరేట్ వైద్యం అందించారు లక్షలు ఖర్చుపెట్టి ప్రజలు కట్టిన పన్నులతో..
అక్కడ పోస్ట్ కోవిడ్ సమస్యలతో చనిపోయాడు..
దానికి వీళ్ళు రాజ్య హింస అని కొవ్వుత్తుల నృత్యం మొదలెట్టారు..
అతనికి వైద్యసేవలు అందించినవాళ్లు మొత్తం అతను కోరుకున్న క్రైస్తవ డాక్టర్లు క్రైస్తవ నర్సులు..
కావాలంటే వాళ్ళ వెబ్-సైట్ కు వెళ్ళి చూసుకోవచ్చు..ఇక దీంట్లో ప్రభుత్వం తప్పేంటి??..
నిజంగా రాజ్య హింస జరిగింది అంటే పోలీసుల సమక్షంలో జరిగిన పాల్గార్ సాధువు హత్య..
ఈ లూర్డు సామి మరణం కాదు..
*ఒక దేశద్రోహికి..ఒక రాజ్యాధినేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వ్యక్తికి మన భారత్ లో కాబట్టి ఇంత రాచవైబోగంతో అతను కోరిన సౌకర్యాలు ఇచ్చారు..*
బహుశా అతన్ని సప్పోర్ట్ చేస్తున్న చైనా లో కూడా ఇలాంటివాళ్లని ఎలా 🐕 ని కాల్చినట్టు కాలుస్తారో వీళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు..
*మరొక్కసారి పాల్గార్ స్వామీజీ మృత్యు హాసం గుర్తుకు తెచ్చుకుంటూ..*😢🙏
...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి