*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*
🌷 *సెప్టెంబర్, 04, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి: పాడ్యమి* ఉ 09.46 వరకు ఉపరి *విదియ*
*వారం: బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : ఉత్తర* పూర్తిగా రోజంతా రాత్రితో సహా
*యోగం : సాధ్య* రా 08.03 వరకు ఉపరి *శుభ*
*కరణం : బవ ఉ 09.46 బాలువ* రా 11.02 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం :*రా 10.07 - 11.55*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఉ 11.17 - 01.06*
*దుర్ముహూర్తం : ప 11.41 - 12.31*
*రాహు కాలం : మ 12.06 - 01.39*
గుళికకాళం : *ఉ 10.33 - 12.06*
యమగండం : *ఉ 07.27 - 09.00*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *సింహం/కన్య*
సూర్యోదయం :*ఉ 05.54*
సూర్యాస్తమయం :*సా 06.18*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.54 - 08.23*
సంగవ కాలం :*08.23 - 10.52*
మధ్యాహ్న కాలం :*10.52 - 01.21*
అపరాహ్న కాలం:*మ 01.21 - 03.49*
*ఆబ్ధికం తిధి : భాద్రపద శుద్ధ విదియ*
సాయంకాలం : *సా 03.49 - 06.18*
ప్రదోష కాలం : *సా 06.18 - 08.37*
రాత్రి కాలం : *రా 08.37 - 11.43*
నిశీధి కాలం :*రా 11.43 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*#శ్రీసరస్వతీద్వాదశనామస్తోత్రం*
శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ ||
ప్రధమం భారతీనామ
ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవి
చతుర్ధం హంసవాహనా ||
పంచమం జగతీ ఖ్యాతం
షష్టం వాగీశ్వరీ తధా |కౌమారీ
సప్తమం ప్రోక్త
మష్టమం బ్రహ్మచారిణి ||
నవమం బుద్ధిధాత్రీ చ
దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా
ద్వాదశం భువనేశ్వరీ ||
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠే నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌷🌷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🪷🪷🍃🌷
🌹🌷🪷🌷🌷🪷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి