🕊️🕊️🕊️🕊️🕊️🕊️ deva... పక్షుల నుంచి కొన్ని నేర్చుకుందాం..!! 1. రాత్రి తినవు. 🦜 2. రాత్రి తిరగవు. 🦜 3. తమ పిల్లలను సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి. 🦜 4. ఎక్కువగా తినవు. మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి. తమతో ఏమీ తీసుకెళ్ళవు. 🦜 5. రాత్రి వస్తే నిద్రపోతాయి, ఉదయం త్వరగా లేస్తాయి, పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి. 🦜 6. తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు. 🦜 7. స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి. 🦜 8. తమ శరీరంతో నిరంతరం పని చేస్తాయి. రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు. 🦜 9. అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి, ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి. 🦜 10. తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి. 🦜 11. కృషి చేయడం వలన వ్యాధులు రావు. 🦜 12. ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి. 🦜 13. తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా తయారు చేసుకుంటాయి. 🦜 14. తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు. 🦜 చాలా బోధనాత్మకంగా ఉంది కదా!! *మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది.* ఫేస్ బుక్ నుంచి సేకరణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి