కోపము అనేది ప్రతి మనిషికి వుండే సహజ లక్షణం కానీ మనిషి స్థితులను పట్టి అది నాలుగు రకాలుగా అభివర్ణించారు అవి.
1) ఉత్తముని కోపము - నీటిపై వ్రాత వలె.
(క్షణ కాలము) 2) మధ్యముని కోపము - ఇసుక పై వ్రాత వలె.
(కొన్ని గంటలు)
3) అధముని కోపము - పలకపై వ్రాత వలె.
(కొన్ని వారాలు/నెలలు)
4) అధమాధముని కోపము - శిలపై వ్రాత వలె.
(కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు) ఉంటుందని పండితులు తెలుపుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి