శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 సీతమ్మ కథలో భాగంగా సీతారాముల కల్యాణ ఘట్టం సాగుతోంది. మహర్షి వశిష్టుడు దశరథుని పూర్వీకుల గురించి చెబుతూ వారిలో ఏ రాజు గొప్పదనం ఏమిటో చెబుతున్నాడు. అక్కడే మనకు రఘువంశ చరిత్ర అర్థమవుతుంది. కాళిదాసు తర్వాత ఒక్క రఘువంశాన్నే తీసుకుని మహాకావ్యమే రచించాడు. ఆ వివరాలన్నీ ఈ ఎపిసోడ్ లో ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం చైత్ర పౌర్ణమి నాడే ఎందుకు జరుగుతుందో కూడా వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి