నేడు *ప్రపంచ నవ్వుల దినోత్సవం*...
*మే* నెల మొదటి *ఆదివారం* (05.05.24) ప్రపంచ నవ్వుల దినోత్సవం గా జరుపుకుంటారు.
*నవ్వు* అనేది అఖిలాండ సకల చరాచర జీవకోటి లో *మనిషి* మాత్రమే చేయగల క్రియ.
మనిషి కి మాత్రమే లభ్యమైన చక్కటి వరం *నవ్వు* ను, ఒక రోజు లో ఏన్ని సార్లు మనం వ్యక్త పరుస్తున్నాం.
*చిరు మందహాసం, బోసి నవ్వు,మధ్య తరహా ధరహాసం, వికట్టాట హాసం, గేలి హాసం,* *విజయ హాసం* ....అన్ని నవ్వులే.
నవ్వు లో ....ఎన్నో తేడాలు... మరెన్నో భావాలు... ఇంకెన్నో భావనలు...
*నవ్వు,నవ్వు కు వ్యత్యాసం వుంటుంది.*
*మనసార నవ్వండి,కడుపారా నవ్వండి,తనివితీర నవ్వండి*
నవ్వటానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదండి.
చక్కటి భేషయిన చిరు నవ్వు తో ఎదుటివార్ని పలకరించండి.
నేను నవ్వుతా....నలుగుర్ని నవ్విస్థా....నవ్వుల పాలు అవ్వను.
*మూర్తి,ఫిజిక్స్ లెక్చరర్, కాలమిస్ట్.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి