5, జూన్ 2024, బుధవారం

నిర్వాణ షడ్కమ్*

 *


*నిర్వాణ షడ్కమ్*


_శివోహమ్ శివోహమ్ శివోహమ్....._


జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి..?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట.


ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం.


శివోహమ్ శివోహమ్ శివోహమ్...


మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః

న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః

న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్య భావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్ 

న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః 

అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న మే మృత్యు శంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


అహం నిర్వికల్పో నిరాకార రూపో

విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం

న చాసంగత నైవ ముక్తిర్ న మేయః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్...


|| ఓం నమః శివాయ ||


ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి సౌజన్యముతో....  వారి ముఖపుస్తకమునుండి...* 👇


కామెంట్‌లు లేవు: