శ్లోకం:☝️
*సుకులే యోజనేత్కన్యాం*
*పుత్రం విద్యాసు యోజనేత్ l*
*వ్యసనే యోజనేచ్ఛత్రుం*
*మిత్రం ధర్మే నియోజయేత్॥*
- చాణక్యనీతిః । 3.3॥
భావం: కూతురిని మంచి కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేయాలి. కొడుకును బాగా చదివించాలి. శత్రువు ఎప్పుడూ ఇబ్బందులలో ఉండేలా చేయాలి - వాడు ఖాళీగా ఉంటే మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాడు కాబట్టి. స్నేహితుడిని ధర్మకార్యాలలో నియోగించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి