5, జూన్ 2024, బుధవారం

బ్రతికి ఉన్నప్పుడు

 పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది. అదే పక్షి చనిపోయినప్పుడు చీమలే ఆ పక్షులను తినేస్తాయి. కాలము పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. అందుకే జీవితంలో ఎవరిని కించపరచవద్దు, బాధించవద్దు.

ఈరోజు నువ్వు శక్తివంతుడవు అవవచ్చును. కానీ గుర్తుంచుకో కాలం నీ కంటే శక్తివంతమైనది.

శుభోదయం 🌹🌹🌹Goodmorning

కామెంట్‌లు లేవు: