ఐశ్వర్యం అంటే
1. తల్లి, తండ్రులను రోజూ చూడటం
2. భార్య,భర్తలు అనుకూలంగా ఉండటం
3. చెప్పిన మాట వినే సంతానం ఉండటం
4. ఋణాలు లేక పోవటం
5. మన అవసరానికి తగ్గ ధనము ఉండటం
6. ఏదైనా తిని అరిగించుకొనే శక్తి ఉండటం
7.మనలను చూసి కుళ్లుకునె వారు లేక పోవటం
8. నిత్యం భగవంతుని తలిచె మనస్సు వుండటం.
9. సమాజంలొ ప్రతివారు గౌరవించటం.
10 కష్టాలలొ తోడుగా వుండె భార్య వుండటం.
11 తన మాటకు విలువనిచ్హె మంచి కుటుంబం వుండటం.
ఇవన్నీ వున్నవాడె ప్రపంచంలొ ఐస్వర్యవంతుడు.
7. మనకోసం కన్నీరు కార్చే మిత్రులుండటం
8. పది మందిలో గౌరవించబడటం.
9. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం
10.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి