*ప్రాతఃకాలే స్త్రీ ప్రసంగే* *మధ్యాహ్నే ద్యూత ప్రసంగం*
*రాత్రౌ చోర ప్రసంగేన పునర్జన్మ న విద్యతే*
అర్థము:--ప్రోద్దునపూట స్త్రీ లను గురించి,మధ్యాహ్నం జూదము గురించి రాత్రి దొంగల గురించిన ప్రసంగము చేసిన పునర్జన్మ వుండదు. ఇదేమి విచిత్రమైన శ్లోకం ???
ఉదయం రామాయణం (సీత కథ) ,మధ్యాహ్నం లో భారతం ( జూదం కలిగిన కథ ), రాత్రి భాగవతం శ్రీకృష్ణ ( మానస చోరుడు ) ప్రసంగం ఈ వినాలని ఆ శ్లోక భావం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి