శ్లోకం:☝️
*కోఽన్ధో యోఽకార్యరతః కో బధీరో యో హితాని న శ్రుణోతి ।*
*కో మూకః యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి ।*
భావం: ఎవడు గ్రుడ్డివాడు? అధర్మ కార్యములలో మునిగిపోయినవాడు.
ఎవడు చెవిటివాడు? శ్రేయోభిలాషుల ఉపదేశాన్ని విననివాడు.
మూగవాడెవడు? సందర్భోచితంగా తియ్యని మాటలు మాట్లాడడం తెలియనివాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి