17, మే 2024, శుక్రవారం

పంచాంగం 17.05.2024

 ఈ రోజు పంచాంగం 17.05.2024  Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: నవమి తిధి భృగు వాసర: పూర్వఫల్గుని నక్షత్రం వ్యాఘాత  యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


నవమి పగలు 08:48 వరకు.

పూర్వఫల్గుని రాత్రి 09:17 వరకు. 

సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:38


వర్జ్యం : ఈ రోజు లేదు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:13 వరకు తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 01:30 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 02:04 నుండి 03:53 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: