ఏదైనా క్రియ లేదా అనుభవం వల్ల మనస్సులో మిగిలిపోయినదానికి వాసన అని పేరు. అది మంచి, చెడు అని రెండు రకములు. శాస్త్రాధారముతో ఏది మంచి, ఏది చెడు అని అర్థం చేసుకొని మంచి వాసనలను అలవరచుకోవాలి ధ్యానం ఫలించడం కొరకు. తరువాత నిరంతర శ్రమ చేత మంచి చెడులను మించిపోవచ్చు. ఇది సఫలం ఆవ్వాలంటే గురువు యొక్క అనుగ్రహం అవసరం. --- శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి #SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి