*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *శనివారం*🍁
🌹 *28, సెప్టెంబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం ఇన్దిరైకాదశి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - కృష్ణపక్షం*
*తిథి : ఏకాదశి* మ 02.49 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : ఆశ్లేష* రా 03.38 వరకు ఉపరి *మఖ*
*యోగం : సిద్ధ* రా 11.51 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : బాలువ* మ 02.49 *కౌలువ* రా 03.45 తె వరకు
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 08.00 - 09.00 మ 02.00 - 03.30*
అమృత కాలం :*రా 01.53 - 03.38*
అభిజిత్ కాలం : *ప 11.34 - 12.22*
*వర్జ్యం : మ 03.22 - 05.07*
*దుర్ముహూర్తం:ఉ 05.57 - 07.33*
*రాహు కాలం: ఉ 08.57 - 10.28*
గుళికకాళం : *ఉ 05.57 - 07.27*
యమగండం : *మ 01.28 - 02.58*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కర్కాటకం/సింహం*
సూర్యోదయం :*ఉ 05.57*
సూర్యాస్తమయం :*సా 05.59*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.57 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.10*
అపరాహ్న కాలం:*మ 01.10 - 03.34*
*ఆబ్ధికం తిధి : శూన్య తిథి*
సాయంకాలం : *సా 03.34 - 05.59*
ప్రదోష కాలం : *సా 05.59 - 08.22*
రాత్రి కాలం : *రా 08.22 - 11.34*
నిశీధి కాలం :*రా 11.34 - 12.22*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.09*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం.....!!*
వేదాంత-వేద్య భవసాగర-కర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్
🙏 *ఓం నమో వెంకటేశాయ*🙏
********************************
🍁 *హనుమకృత* 🍁
*సీతారామ స్తోత్రం..!!*
అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహదంపతీ|
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతామ్
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి