🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏 🏵️మనం చెప్పింది అబద్దం మాటలు ఐతే దానిని నిరంతరం మనం కాపాడుతూ ఉండాలి.. కానీ మనం నిజం మాట్లాడితే అదే నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది.. ఇదే అబద్దపు మాటలకు మరియు మంచి మాటలకు ఉన్న తేడా!!అందుకే మాటల విలువ తెలుసుకుని మంచి మాటలు మాట్లాడాలి 🏵️అనవసరంగా మాట్లాడే మాటలు అవసరమైన అవకాశాలను తగ్గిస్తుంది..మాట్లాడవలసిన విషయాలు మాట్లాడక పొతే సమస్యలు మరింత రెట్టింప్పు అవుతాయి.. ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడకపోతే మాటలకు విలువ ఉండదు🏵️మనసుకు అలజడి చేసే మాటలు తుఠాలు కంటే ప్రమాదకరమైనవి.. పెద్దలకు గౌరవం, పిల్లలకు ప్రేమను పంచే మాటలు ముత్యాల కంటే విలువైనవి.. మనసు శుద్ధంగా హృదయం పవిత్రంగా ఉండే వారి మాటలు మంత్రాలై అనేకుల మనోవేదనలను తొలిగిస్తాయి🏵️ *మాటలను మంత్రాలుగా చేసుకునేందుకు పరమాత్ముడు చెబుతారు.. మహోన్నతమైన మానవజన్మ ఎత్తినందుకు మధురంగా, తక్కువగా, ధైర్యంగా, సారవంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి*🏵️🏵️ మీ అల్లoరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593 9182075510🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి