ప్రాచీన భారత దేశము నందలి రచించబడిన అరుదైన శిల్ప మరియు వాస్తు శాస్త్ర గ్రంధాలు -
ఇప్పుడు మీకు వివరించబోవు గ్రంధాల పేర్లు అత్యంత అరుదైనవి. ఇవి ఎక్కడన్నా మీకు దొరికితే వాటిని ఏ మాత్రం విడిచిపెట్టవద్దు. వీటిలో అత్యంత నిగూఢమైన ప్రాచీన భారతీయ విజ్ఞానం దాగి ఉంది. ఇవి మీకు సంస్కృత భాషలో లభ్యం అగును.
గ్రంథాల పేర్లు -
* ఆది సారము .
* విశాలాక్షము .
* తాపదృక్ .
* కాశ్యపము - కాశ్యపుడు.
* నామసంగిల్యము .
* ఆయతత్వము - విశ్వకర్మ.
* అంశుమాన బేధ కల్పము - కశ్యపుడు .
* గౌతమము - గౌతముడు.
* నారాయణశిల్పము - నారాయణుడు.
* ప్రబోధకము - ప్రభోధకుడు.
* భోజమతము - భోజుడు.
* మహాసారము .
* వాసిష్ఠ శిల్పం - వసిష్ఠుడు.
* సౌరము - సూర్యుడు .
* పరావ చిత్రకము .
* ఉలూక కల్పము .
* కేసరి రాజము .
* కుండ మండ పదర్పణము.
* గార్గేయయాగమము - గర్గుడు.
* గృహవాస్తు సారము - మండవ సూత్రధారుడు
* తారాలక్షణము - మండవ సూత్రధారుడు .
* దారు సంగ్రహము - మండవ సూత్రధారుడు .
* నిర్దోష వాస్తు - మండవ సూత్రధారుడు .
* ప్రాసాద మండవము - మండవ సూత్రధారుడు
* ప్రాసాద కల్పము - మండవ సూత్రధారుడు .
* విశ్వేశము .
* వాస్తుబోధము .
* విస్తారకము .
* కల్పశిల్పము .
* సృష్టి శిల్పము .
* మహాతంత్రము .
* చైత్రికము .
* బహుశ్రుతము .
* ఆత్రేయశిల్పము - అత్రి.
* అగస్త్య సంహిత - అగస్త్యుడు.
* కార్పార్యము - కృపుడు.
* ప్రాజాపత్య శిల్పము - ప్రజాపతి.
* నారదీయము - నారదుడు.
* భృగుమతము - భృగువు .
* మహావిశ్వకర్మీయము - విశ్వకర్మ.
* మార్కండేయము - మార్కండేయుడు .
* శౌనక శిల్పము - శౌనకుడు.
* ఆయాది లక్షణము .
* ఉద్విష్టానయనము .
* కేసరీవాస్తువు .
* కుండ మార్తాండము .
* గోపాసవము .
* నగ్నసిద్ధ కల్పము - నగ్నజితుడు.
* బ్రాహ్మ్మేయము - బ్రహ్మ.
* మనుతంత్రము - మనువు.
* మానవిజ్ఞానం .
* వాల్మీక శిల్పము - వాల్మీకి .
* సాధక శిల్పము .
* ఇంద్రవరుణి కల్పము .
* కలానిధి - గోవిందస్థపతి .
* నానావిధ కుండ ప్రకాశము - నకులశిల్పి.
* ప్రాసాద కర్తనము .
* ప్రాసాద కేసరి .
* విశ్వబోధము .
* గాంధర్వ విద్య .
* చిత్రశాలము .
* ఛాయాపురుష లక్షణము .
* దైవజ్ఞ శిల్పము - దైవజ్ఞాచార్యుడు .
* నిర్దోషముక్త వాస్తువు .
* ప్రమాణ మంజరి .
* మల్ల శిల్పము - భానురాజా శ్రితుడు .
* ప్రతిష్టాసారా సంగ్రహము .
* విశ్వసారము .
* విరంత .
* విశ్వశిల్పము .
* కపిల కాలయూపము - కపిల ఋషి .
* మనోబోధము .
* పాద్మీయ శిల్పము .
* ఔశానస శస్త్ర శిల్పము .
* ఈశాన శిల్పము - శుక్రాచార్యుడు.
* వజ్రశిల్పము .
* విశ్వకర్మీయము - విశ్వకర్మ.
* భానుమతము - భానువు .
* మానసారము - మనసార ఋషి .
* సాద్దికము .
* అపరాజిత పృచ్ఛా - భువనదేవాచార్యుడు .
* కశ్యప సంహిత ( యంత్ర శిల్పం ) - కశ్యపుడు .
* చిత్రబాహుళ్యము .
* ప్రబోధ శిల్పము .
* ప్రయోగ శిల్పము .
* భారద్వాజ శిల్పము - భరద్వాజుడు.
* మానుసారము - మనువు.
* యమశిల్పము - యముడు.
* విశ్వామిత్ర శిల్పము - విశ్వామిత్రుడు.
* సింధువు .
* జలార్గళము - వరాహమిహిరాచార్యుడు .
* కాష్ఠశాల .
* కాష్ఠ సంగ్రహము .
* కుండ ప్రదీపము.
* గద్య చింతామణి .
* చిత్ర లక్ష్మణ .
* జయమధ్వా మానము .
* ధాతుకల్పము .
* నంది ఘనము .
* నల తంత్రము - నలుడు.
* పద్మసంహిత .
* ప్రాసాద లక్ష్మణము .
* పాషాణ విచారము .
* విశ్వధర్మము .
* ఆరుటిక .
* పారాశర్య శిల్పము - పరాశరుడు.
* మయాశిల్పము - మయుడు.
* ఐంద్ర మతము - ఇంద్రుడు.
* సౌమము - సోముడు.
* నక్షత్ర కల్పము .
* ప్రయోగ మంజరి.
* ప్రాసాద దీపిక .
* ప్రాసాదాలంకార మాల.
* ప్రాసాద విచారము .
* ప్రాసాద నిర్ణయము .
* భువనదీపిక .
* మానవసూత్రము .
* మూర్తి ధ్యానము - మండవ సూత్రధారుడు .
* విశ్వకర్మ విద్య.
* విశ్వకర్మ ప్రకాశ
* విశ్వకర్మ శిల్పము .
* విశ్వకర్మ రహస్యము .
* విశ్వకర్మ సిద్ధాంతము .
* విశ్వకర్మ సంహిత .
* విశ్వకర్మ వాస్తు .
* విశ్వకర్మాగామము - విశ్వకర్మ .
* వాస్తు మంజరి.
* అనిరుద్ద శిల్పము - అనిరుద్ధుడు.
* కాలయూపము .
* కుమారశిల్పము - కుమారస్వామి.
* త్వష్ట్రు తంత్రము - త్వ ష ట .
* ప్రశుద్ధ శిల్పము .
* పాణి శిల్పము
* బృహస్పతీయము - బృహస్పతి.
* లానజ్ఞము .
* సాకము .
* వాసుదేవ శిల్పము - వాసుదేవుడు
* ఉద్ధార ధోరణి - గోవింద స్థపతి.
* కుండతత్వ ప్రదీపము .
* కపింజల సంహిత - కపింజలుడు.
* గ్రహ పీఠ మాల .
* చిత్రకర్మ శిల్పము .
* తత్వమాల.
* ధ్యానపద్ధతి.
* వాస్తు విచారము .
* వాస్తు సముచ్ఛయము.
* విహార కారిక.
* వాస్తు పద్ధతి.
* వాస్తు శాస్త్రము - భోజదేవుడు.
* వాస్తు తంత్రము.
* విమానాదిమానము .
* శిల్ప సంహిత - కశ్యపుడు.
* శిల్పజ్ఞానము .
* శిల్ప ప్రకాశము .
* శిల్ప సంగ్రహము .
* సనత్కుమార శిల్పము - సనత్కుమారుడు.
* సారస్వత శిల్పము .
* జ్ఞానరత్న కోశము .
* తంత్ర సముచ్చయము - నారయణుడు.
* పాంచరాత్రాగమము .
* బృహత్సంహిత - వరాహమిహిరుడు.
* మయజయము - మయుడు.
* మయ విద్య ప్రకాశము - మయుడు.
* మయాదీపిక - మయుడు.
* మయ సంగ్రహము - మయుడు.
* మాన సంగ్రహము .
* వాస్తు మండనము .
* వాస్తు సారము .
* వాస్తు మహత్యము .
* వాస్త్వాధికారము .
* వాస్తు కోశము .
* వాస్తు రత్నావళి.
* వాస్తు ప్రకాశము.
* విశ్వాసారోద్ధారము .
* కళాదీపిక - అగస్త్యుడు .
* శిల్పసాహిత్యము .
* శిల్ప రత్నాకరం .
* వర్ణ సంగ్రహము.
* శిల్పవతంసం - గోవిందానందుడు.
* శిల్పశాస్త్ర విఙ్ఞానం.
* శిల్పశాస్త్ర విధి - మయుడు .
* సార సంహిత .
* సిద్ధాంత శిరోమణి.
* సుప్రభేధ ప్రతిష్టా తంత్రము.
* కామినీ దీప్తము .
* రత్నవన సారము .
* పాద్మ తంత్ర ప్రక్రియ.
* మనశ్శిల్పము .
* మనుసార వాస్తువు .
* యంత్ర చింతామణి.
* రాజ వల్లభము .
* రుద్రయామళ వాస్తు తంత్రము.
* వాస్తు నిర్మాణము.
* వాస్తు శిరోమణి.
* వాస్తు వేధ్య .
* శత్రుఘ్నీయము .
* సాతక సారము .
* సమరాంగణము .
* జ్ఞానప్రకాశ దీపిక .
* భాస్కరీయము - భాస్కరాచార్యుడు.
* ప్రతిష్టా మంత్రము.
* కుండమండప సిద్ధి.
* మంజుశ్రీ సాధనము.
* యుక్తి కల్పతరువు.
* రూపమండకము .
* వాస్తు చక్రము - వీక్షాచార్యుడు
* వాస్తు శాస్త్రము.
* వాస్తు రాజము - రాజసింహ శిల్పి.
* వాస్తు కరణము .
* వాస్తు పురుషము.
* వాస్తు విధి.
* వాస్తు తిలకము.
* వాస్తు శాస్త్రము - విశ్వకర్మ.
* వ్యధ్యావాసము .
* విశ్వంభర వాస్తువు .
* శిల్పసర్వ సంగ్రహము.
* శిల్పార్ధ సారము .
* క్షీరార్ణవము.
* సూత్రధారము .
* సూత్ర సంతానము.
* హేమాద్రి ప్రతిష్టా తంత్రము - హేమాద్రి .
* రత్న పరీక్ష .
* మహా వజ్ర భైరవ తంత్రము.
* ప్రతిమాలక్షణము - నగ్నజిత్తు.
* మూలస్థంభ నిర్ణయము.
* మృత్సంగ్రహము .
* రూపవిధి.
* రాజగృహ నిర్మాణము.
* విశ్వకర్మావతారము.
* లగ్నశుద్ధి.
* వాస్తు లక్షణం.
* వాస్తు సంగ్రహము.
* వాపీ చక్రము .
* వాస్తు ప్రదీపము.
* వాస్తు విద్యావతి.
* వాస్తు భోధము .
* శిల్పసారము.
* విమానవిద్య.
* శిల్ప లేఖ .
* శిల్ప గ్రంధము .
* శిల్పదీపిక .
* శిల్పవిషయము .
* సకలాధికారము.
* సూర్యసిద్ధాంతం.
* గురుదేవ పద్దతి.
* హరి సంహిత .
* శిల్ప తంత్రము - కుమారి బట్టు .
* సుఖానంద వాస్తువు .
* కౌమార సంహిత .
* హనుమత్కల్పము .
* రూపావతారము.
* గోబిల గృహ్య సూత్రము .
* వాస్తు విధానము - నారదుడు .
* నారదశిల్పము .
* సమరాంగణ సూత్రధారము - భోజుడు .
పైన చెప్పినటువంటి వాస్తు శాస్త్ర మరియు శిల్పశాస్త్ర గ్రంథాల పేర్లు అత్యంత కష్టసాధ్యముగా సేకరించాను . దీనికి కారణం ఇది చదివినవారిలో కొంతమందైనా అంతరించిపోతున్న మన అపూర్వ గ్రంధాలను కొన్నింటినైనా సేకరించి భద్రపరుస్తారని చిన్న ఆశ. అదేవిధముగా ఆ గ్రంధాలలోని అద్భుతమైన విజ్ఞానాన్ని తరువాతి తరాలకు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి