3, డిసెంబర్ 2020, గురువారం

ఆర్భాటాలు వద్దు

 ఆర్భాటాలు వద్దు , ఆచారాలు ముద్దు 


బ్రాహ్మణ అపరకర్మలు , శ్రాధ్ద కర్మల విభాగము 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ 


ప్రకటన : 3 డిసెంబర్ 2020 


శాస్త్రోక్తంగా గా దహనము , సంచయనము 

మరియు 12 రోజుల వరకు కార్యక్రమాలు 


దహనము , సంచయనము 

కేవలం : రూ 5000 మాత్రమే ..



9 వ రోజు నుండి 12 లేదా 13 వ రోజు వరకు 

మొత్తం ప్యాకేజి లభిస్తుంది 


వైటు కార్డు ఉండి 

కుటుంబ పెద్దను కోల్పోయి 

కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే 

(లిమిట్ గ 6 లేదా 8 మంది మాత్రమే) 

అన్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు 

ఎటువంటి కుటుంబ ఆదాయం లేనివారికి మాత్రమే 

*అన్ని కలిపి 20 వేలలోనే కార్యక్రమం*

 

మంది పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది .. 



అతి సాధారణ ధరలలో కార్యక్రమం నిర్వహిస్తుంది 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ 


పురోహితులు 

భోజనాలు 

వస్తువులు 

దానాలు 

అన్ని కలిపి 



ప్యాకేజి ఉంటుంది 


మధ్వ , వైదిక , వైష్ణవ 

సంప్రదాయాలలో 

మీకు కావాల్సిన విధంగా 


కార్యక్రమాలు నిర్వహిచబడును 


మాసికములు 

సంవత్సరికములు 


ఆబ్దికములు 


అపరకర్మలు 


అన్ని నిర్వహించబడును. 


బ్రాహ్మణ సంక్షేమ భవన్ 

హైదరాబాద్ 


వివరాలకు 

వాట్సాప్ మెసేజి చెయ్యండి 


9701609689



కేవలం ఆడపిల్లలే ఉండి తల్లి లేని లేదా తండ్రి లేని 

కుటుంబం ఐతే.. 

ఉన్న ఒక్క తల్లి లేదా తండ్రి మరణిస్తే 

వారెప్పటికి ఆనాధలు కావద్దు .. 

వారు వారి తల్లి , తండ్రిని కోల్పోతే 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ లో శాశ్వతముగా ఉండవచ్చు 

కార్యక్రమ కూడా సంపూర్ణముగా 

ఉచితముగా నిర్వహించబడుతుంది 


కర్తగా కూడా గిరి ప్రసాద్ శర్మ గారే ఉంది నిర్వహిస్తారు .. 


ఇబ్బందుల్లో ఉన్న అన్ని బ్రాహ్మణ 

కుటుంబాలు నా స్వంత కుటుంబాలే .. 


*గిరి ప్రసాద్ శర్మ*



https://brahmanabhavan.com/bwb-help-desk/

కామెంట్‌లు లేవు: