🌹🌺🌸🥀🌾🌷💐
*శివుణ్ణి అభిషేకించేందుకు ఉత్తమ ద్రవ్యా లేవి?*
*గంగాజలం అన్నింటికంటే శ్రేష్ఠమైనది.*
*ఏనీటినైనా గంగాసమానంగా భావిస్తూ గంగాధరుణ్ణి అభిషేకించవచ్చు.*
*విషాన్ని కంఠంలో దాచుకున్న శివుని శరీరంలో తాపం తగించేందుకు శివునికి నీటితో అభిషేకం చేయాలంటారు.*
*పంచామృతాలు ఆ తరువాత వరుసలోనివి.*
*కాగా చెరకురసం, మామిడి రసం వంటి ఉత్తమజాతి పళరసాలతో మహాదేవునికి అభిషేకం చేయవచ్చు.*
*పూలు కలిపిన నీళ్లు, భస్మం చందనం వంటి ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా శివుణ్ణి అభిషేకిస్తారు.*
*సుగంధద్రవ్యాలు వంటివాటితోనూ అభిషేకాలు చేస్తారు. అన్నాభిషేకమూ నిర్వహిస్తారు.*
*సృష్టిలో సమస్తాన్నీ సాంబశివుని ఆరాధనకు వినియోగించవచ్చు ఒక్కో ద్రవ్యానికి ఒక్కో ఫలితాన్ని పెద్దలు చెబుతారు.*
*అన్నింటికంటే ముఖ్యమైనది, ఆయన ఎక్కువగా ఇష్టపడేది మాత్రం జలాభిషేకమే.*
*భక్తి*
M.s.s.k
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి