16, అక్టోబర్ 2020, శుక్రవారం

అజ్ఞాని

 🙏శ్రీ గురుభ్యోనమః🙏


*అజ్ఞాని* ఈగ లాంటి వాడు; *జ్ఞాని* తేనెటీగలాంటివాడు.


*ఈగ* కనపడ్డ ప్రతీ 'చెత్త' మీద వాలుతుంది; *తేనెటీగ* చక్కటి పువ్వు యొక్క 'మకరందం' మీద మాత్రమే వాలుతుంది.

          

*అజ్ఞాని* ప్రాపంచిక విషయాలు మీద మోజు చూపుతూ  మనసు నిండా చెత్తను నింపుకొని దురలవాట్లకు బానీస అవతాడు; కానీ *జ్ఞాని* ధ్యానమనే సుగంధ పుష్పము యెక్క మకరందాని ఆస్వాదిస్తూ, ఏది తినాలో, ఏది  తినకూడదొ; ఎంత తినాలో, ఎప్పుడు తినాలో; ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, అర్ధం చేసుకొని హాయిగా ఆనందముగా, సంతోషంగా, సంతృప్తిగా, జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. 


క్రమశిక్షణ లేని జీవిన విధానం ధ్యానంలోనే కాదు ఎందులోను రాణించలేదు.


క్రమశిక్షణతో మన జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం!!!! 


శుభోదయం

కామెంట్‌లు లేవు: