*ధార్మికగీత - 40*
*****
*శ్లో :- యత్ర నార్యస్తు పూజ్యంతే ౹*
*రమంతే తత్ర దేవతాః ౹*
*య త్రైతా స్తు న పూజ్యంతే ౹*
*సర్వా తత్రా౽ఫలాః క్రియా: ౹౹*
ఎక్కడ స్త్రీలు పూజ్యులుగ
నెప్పుడు గౌరవ మోందుచుందురో
నక్కడ దేవతల్ పరవ
శత్వము నొందుదు రెల్ల భంగులున్
నెక్కడ స్త్రీలు పూజ్యులుగ
నెప్పుడు గౌరవ మొందకుందురో
నక్కడ నెప్పుడున్ తలచు
కార్యము లెల్లను నిష్ఫలంబగున్
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి