16, అక్టోబర్ 2020, శుక్రవారం

😃 *భోజన సమయం*👍

 



😃 *భోజన సమయం*👍

🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

అరటాకు పేరుకే అర- సగం కాదులే

పెద్దగా రెండు మూడు కంచాలంతగా ఆకుపచ్చనిఅరటాకు

అరటాకు భోజనం అంటే

ఆరోగ్యం వడ్డించినట్లే

చూస్తే చాలు ఆకలి పెరుగు

తింటే ఆయసమే ఇంకా

అరటాకులో జీర్ణం జవంజవం

అరటాకులో పదార్థాలకు పెద్ద జాగ

అరటాకు పుష్పకం

వడ్డించండి వడ్డించడి

రండి !

ఈ ఒక్క రోజైనా

అరటాకులో తిందాం 

తాతల వైభవంగా !

ఏ క్రిమి దరికి రాదు

     - కందాలై రాఘవాచార్య

కామెంట్‌లు లేవు: