//!! *శ్లోకం* !//
విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతామ్।
పాత్రత్వాధన మాప్నోతి,
ధనాద్ధర్మం తతస్సుఖ్ ॥
భావం : *విద్య వల్ల వినయం లభిస్తుంది*.....
దానితో *యోగ్యత వస్తుంది*....
యోగ్యత వల్ల *ధనం*,
దానిద్వారా *సుఖాన్ని ప్రజలు పొందుతారు*......
✨✨✨✨✨✨✨✨✨
//!! *శ్లోకం* !//
ఇతో న కించిత్ పరతో న కించిత్
యతో యతో యామి తతో న కించిత్
విచార్య పశ్యామి జగన్న కించిత్
ఆత్మావ బోధాత్ అధికం న కించిత్
!!!!భావం!!!!...
*ఈ లోకంలో ఏమీ లేదు పరలోకంలో ఏమీ లేదు ఎన్ని లోకాలు తిరిగినా ఏమీ లేదు*
బాగా విచారిస్తే ఈ జగత్తు అంతా మిథ్య అని అర్థమవుతుంది....
ఎప్పుడు అర్థమవుతుంది అంటే *ఆత్మావగాహన చేసుకున్నప్పుడు ఇదంతా అర్థం అవుతుంది అని దీని అర్థం*....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి