శ్లోకం:☝️
*గావః పశ్యంతి గంధేన*
*వేదైః పశ్యంతి పండితాః l*
*చారైః పశ్యంతి రాజానః*
*చక్షుభ్యామితరే జనాః ll*
- పంచతంత్రం
భావం: గోవులు వాసన బట్టియు, పండితులు వేదశాస్త్రముల బట్టియు, రాజులు (చార చక్షువులు) చారుల వలనను, జనసామాన్యము తమ కళ్ళతోను చూస్తున్నారు. విషయ గ్రహణమునకు వారి వారి కున్న సాధనములవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి