*ఇక నుండీ SSC బోర్డ్ పూర్తిగా రద్దు అవుతుంది.*
*కారణమూ SSC విద్యా ఇక నుండి పూర్తిగా కొలమానము కాదు.*
*ఇంటర్మీడియట్ బోర్డు మాత్రము యధావిదిగా ఉంటుంది.*
*ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమై కొలమానముగా తీసుకొంటున్నారు.*
ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది.ఇక నుండీ విద్యా విదానము ఇలాగ ఉండబోతుంది.
1)ప్రాథమిక విద్యా:-
i) నర్సరీ (ప్రారంభ వయస్సు మూడు లేదా వయస్సు 4 సంవత్సరాలు)
LKG, UKG, ప్రథమ తరగతి, రెండవ తరగతి వరకు ఉంటుంది( మొత్తం ఐదు సంవత్సరాలు విద్య)
2) హైస్కూల్ విద్యా:-
i) మూడవ తరగతి నుండీ ఎనిమిదో తరగతి వరకు (మొత్తం ఆరు సంవత్సరాలు ఉంటుంది)
3)ఇంటర్మీడియట్ బోర్డ్.
i) కాలేజీ స్థాయి:- తొమ్మిదో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉంటుంది(మొత్తం నాలుగు సంవత్సరాలు ఉంటుంది) పైన పేర్కొన్నవి తరగతులు ఇకనుండి నిర్బంధ విద్య కింద పరిగనిస్తారు.
*పై కోర్సులు పూర్తి అయేతే.*
4) విశ్వవిద్యాలయ విద్య/డిప్లొమా విద్యలు ఈ క్రింద విదముగా ఉంటాయి.
i)రెండు సంత్సరాలు పూర్తి అయితే డిప్లమా
విద్య అవుతుంది.
ii)మూడు సంత్సరాలు పూర్తి అయితే సాధారణ డిగ్రీ పూర్తి ఆవుతుంది.
iii)నాలుగు సంత్సరాలు పూర్తి అయితే ఇంజనీరింగ్ విద్య అవుతుంది.
*పై కోర్సులు పూర్తి అయేతే.*
5) PG కోర్స్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది.
6) P.hd ప్రోగ్రామ్ మాత్రమే కోర్సు ను బట్టి ఉంటుంది.
ఒక ప్రత్యేక గమనిక:-
ఇందులో ఇప్పటి వరకులేని ఒక కొత్త విదానము వస్తుంది.
అదే ఇంతకు మునుపు పూర్తిగా కోర్సు పూర్తి అయితేనే డిగ్రీ /డిప్లామా సర్టిఫికేట్ ఇస్తారు.ఇప్పుడు విద్య ఇలా కాదు.
ప్రతి సంవత్సరం అన్నీ సబ్జెక్టులలో పాస్ అయిన ప్రతి సంవత్సరం ఒక సర్టిఫికేట్ ఇస్తారు.
వచ్చే సంవత్సరం చదవాలా లేదా అనేది విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేల ఆ విద్యార్థి వేరే వేరే కారణాలవలన చదువు మాని వేస్తే,డిగ్రీ సర్టిఫికేట్ ఆ సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది.
*పవర్ ఆఫ్ ఆర్టీఐ.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి