20, మే 2024, సోమవారం

అత్యాశ కూడదు

 శ్లోకం:☝️

*అతితృష్ణా న కర్తవ్యా*

 *తృష్ణామ్ నైవ పరిత్యజేత్ ।*

*శనైః శనైశ్చ భోక్తవ్యం*

 *స్వయం విత్తముపార్జితమ్॥*


భావం: అత్యాశ కూడదు, అలాగని ఆశను పూర్తిగా వదులుకుని నిరాశ పడకూడదు. తాను కష్టపడి సంపాదించిన డబ్బును నెమ్మదిగా ఖర్చు చేస్తూ తృప్తిగా జీవించాలి. (ఈ మధ్యేమార్గాన్ని అవలంబించాలని భావం)

కామెంట్‌లు లేవు: