20, మే 2024, సోమవారం

అనుభవాలు

 *🙏🌹శుభోదయం*🌹🙏


*"జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు మనకెంతో నేర్పుతాయి. తారసపడే వ్యక్తులు మనకన్నా జ్ఞానవంతులు కావచ్చు. ఆ విషయాన్ని గుర్తెరిగి వారి ద్వారా  తెలియని విషయాలు నేర్చుకుందాం మిత్రమా."*


         *"నేర్చుకోవడం అనేది ఒక నిర్ణీత కాలానికి పరిమితం కాదు. మనలో తపన ఉన్నంతకాలం అది కొనసాగుతునే ఉండాలి మిత్రమా."*


*శుభం భూయత్.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: