*భజగోవిందమ్ 26*
*తెలుగు అనువాద పద్యము*
*రచన: పద్య కవితా శిల్పకళానిధి*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*తే గీ. కోపలోభము భ్రాంతిని కోరికలను*
*విడిచిపెట్టు*
*సాధన విలువనెరిగి*
*సత్య జ్ఞానము చేయును సాధకుండు*
*ఆత్మజ్ఞానము నే మాత్ర మందుకొనక*
*మూడజనులు సంసారిగా ములుగుచుండు*
*దైవ చింతన క్షణమైన తలచుకొనడు*
*మరణ చక్రమౌ నరకాన మసలు చుండు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి