20, మే 2024, సోమవారం

బుద్ధి చేత కలుగును

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం* 𝕝𝕝 


*సుఖస్య దుఃఖస్య న కోఽపి దాతా పరో దదాతీతి కుబుద్ధిరేషా*

*అహం కరోమీతి వృథాభిమానః స్వకర్మసూత్ర గ్రథితో హి లోకః*


*తా𝕝𝕝 సుఖమును గానీ, దుఃఖమును గానీ ఎవడూ కలిగించడు. ఈ సుఖ దుఃఖాలనేవి బుద్ధి చేత కలుగును....నేను చేస్తున్నాను అనే స్వాభిమానం వ్యర్థమైనది.... ఈలోకంలో అందరూ కర్మ సిద్ధాంతమునకు కట్టుబడినవారే*....


   👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


*కామం క్రోధం లోభం మోహం త్యక్త్వా త్మానం భావయ కోహం* 

*ఆత్మజ్ఞాన విహీనా మూడాః తే పచ్యంతే నరకనిగూడః* 26


*భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. *ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు*. 


 ✍️💐🪷🌷🙏

కామెంట్‌లు లేవు: