20, మే 2024, సోమవారం

మాటలు వ్యర్థమే సుమా

 *సుభాషితం*

*--------------*

🌺 *యథాపి రుచిరం పుష్పం*

     *వర్ణావచ్చాప్య గంధకమ్ ౹*

     *ఏవం సుభాషితా వాణీ*

     *నిష్పలాsకుర్వతో భవేత్ ౹౹*🌺

     

   *భావం: వర్ణ రంజితముగా ఉన్నా సువాసనలు లేమి పువ్వు ఎలా ఇష్టంగా అనిపించదో అలా ఆచరణ లేని సుభాషితం మాటలు వ్యర్థమే సుమా.*

🌺✍🏽

కామెంట్‌లు లేవు: