గంగా జయంతి సందర్భంగా తెలియజేయుచున్న విషయము,రేపు అనగా 16-6-24, న గంగా జయంతి కావున,ఈరోజు ను దశ పాప హర దశమి అని అంటారు, గంగా గంగా అని తలుచుకుంటే గంగా స్నాన ఫలితం వస్తుందంటారు. కాబట్టి గంగా జయంతి రోజు న గంగాదేవి 12 నామాలు చెప్పే శ్లోకం పటించి, స్నానం చేస్తే ఆ శ్లోకంలో చెప్పిన విధంగా, మహాపాతక నాశన ఫలితం కలుగుతుందని ఆశిద్దాం, శ్లోకం : నందినీ నళినీ సీత మాలినీ చ మహాఫగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపధగామిని భాగీరధి భోగవతి జాహ్నవీ త్రిదశయేశ్వరీ,ద్వాద శైతాని నామాని యత్ర ,యత్ర జలాశ యే, స్నానకాలే పఠేేనిత్యం, మహాపాతకనాశని. శుభం భూయాత్. గ౦గ నదీ జలములు కలిగియున్న వారు ఆ జలముల తో స్నానముచేసిన ఇ౦కా మంచిది. 🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి