జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః
జానామి అధర్మం న చ మే నివృత్తిః
కేనాపి దేవేన హృది స్థితేన
యథా నియుక్తోస్తి తథా కరోమి’
నాకు ధర్మం తెలుసు. కానీ దాన్ని ప్రవృత్తిగా స్వీకరించలేకపోతున్నాను. నాకు అధర్మం తెలుసు కాని దాని నుండి బయటకు రాలేకపోతున్నాను. ఏదో దైవం హృదయంలో తిష్టవేసి ఎలా నడిపిస్తోంటే అలాగే చేస్తున్నాను’
... ఇవి సుయోధన సార్వభౌముడి మాటలు. దుర్యోధనుడి ఔచిత్యాన్ని తెలియజెప్పే పద్యం ఇది. తన లోపాలను కూడా ఆయన చక్కగా ఒప్పుకున్నాడు. కానీ శోచనీయమైన విషయం ఏంటంటే.. దుర్యోధనుడిలోని ఈ సద్బుద్ధి మనకి లేదు... మనలోని లోపాలు కూడా మనకి తెలుసు వాటిని సరిదిద్దుకుని సమాజంలో ముందుకు వెళ్ళాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి