🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🔥 కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు..అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు..అనవసరంగా మాట్లాడితే అర్ధన్ని కోల్పోతావు..అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు.. అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతావు.. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు🔥జీవితంలో ఏదీ కోల్పోయినా పర్వాలేదు కానీ.. ఎదుటి వారు మన మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం కోల్పోయేలా చేసుకోవద్దు.. ఎందుకంటే నమ్మకం ఒక్క సారి పొతే ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు..జీవితంలో లెక్కలేనన్ని బంధాలు అవసరం లేదు..ఉన్న కొద్ది బంధలలో జీవం ఉంటే చాలు..జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే🔥బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది.. అదే మరిగే నీటిలో వేస్తే అన్నం అవుతుంది.. అదే బియ్యం బొగ్గుతో కాలిస్తే చేడుకి ఉపయెగించే పదార్థం అవుతుంది.. అదే బియ్యం పసుపులో కలిస్తే శుభానికి ఉపయెగించే అక్షితలు అవుతాయి.. మనం కూడా అంతే.. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యెగ్యత నిర్ణయించబడుతుంది🔥🔥మీ *అల్లoరాజు భాస్కరరావు. శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్. D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి