*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁మంగళవారం🍁*
*🌹10, జూన్ , 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*జ్యేష్ఠ మాసం - శుక్లపక్షం*
*తిథి : చతుర్దశి* ఉ 11.35 వరకు ఉపరి *పౌర్ణమి*
*వారం :మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : అనూరాధ* సా 06.02 వరకు ఉపరి *జ్యేష్ఠ*
*యోగం : సిద్ధ* మ 01.45 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : వణజి* ఉ 11.35 *భద్ర* రా 12.27 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 11.00 మ 02.00 - 03.30*
అమృత కాలం : *ఉ 06.32 - 08.18*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.33*
*వర్జ్యం : రా 12.08 - 01.52*
*దుర్ముహూర్తం : ఉ 08.11 - 09.04 రా 11.02 - 11.45*
*రాహు కాలం : మ 03.23 - 05.02*
గుళికకాళం : *మ 12.07 - 01.45*
యమగండం : *ఉ 08.51 - 10.29*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 05.41*
సూర్యాస్తమయం :*సా 06.50*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.34 - 08.11*
సంగవకాలం :*08.11 - 10.48*
మధ్యాహ్న కాలం : *10.48 - 01.26*
అపరాహ్న కాలం : *మ 01.26 - 04.03*
*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ పౌర్ణమి*
సాయంకాలం :*సా 04.03 - 06.40*
ప్రదోష కాలం : *సా 06.40 - 08.51*
రాత్రి కాలం :*రా 08.51 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*
------------------------------------------------
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
_*🚩హనుమ ధ్యాన శ్లోకాలు*_🚩
_*హనుమానంజనాసూనుః*_
_*వాయుపుత్రోమహాబలః*_
_*రామేష్టః ఫల్గుణశఖః*_ _*పింగాక్షోమితవిక్రమః*_
_*ఉధధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః*_
_*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*_
_*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్యమృత్యు భయంనాస్తి సర్వత్ర విజయీభవెత్*_
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి