3, మే 2021, సోమవారం

శ్రీరమణీయం

 _*🔥శ్రీరమణీయం -(157)🔥*_


🕉🌞🌎🌙🌟🚩


_*"అసలు మనసుకు 'ఇష్టాయిష్టాలు' ఎలా ఏర్పడుతున్నాయి ? 'వాసనా బలగాల'ను పెంచి పోషించేవి ఏమిటి ??"*_


_*మనకు ఇష్టం కలుగకముందు ఏర్పడిన ఒకానొక అనుభవమే ఆ ఇష్టాన్ని పెంచుతోంది. మనసును ఇష్టాయిష్టాలతో కలుషితం చేసేది 'తమస్సు, రజస్సు' అనే గుణాలు. తమస్సు అంటే 'చీకటి'. కోరుకునే విషయం తప్ప ఇంకేది కనిపించనంత వివేకంలేని మనోచీకటి అది. ఇది మనలోని వాసనాబలాన్ని పోషిస్తోంది. రజోగుణ ప్రభావం వల్ల కోర్కెతీర్చుకోవటం కోసం ప్రయత్నం జరుగుతుంది. సత్వగుణం ఈ రెంటికీ మధ్యస్థంగా త్రాచులో ముల్లులా ఉంటుంది. రజో, తమో గుణాల సమస్థితే 'సత్వగుణం'. ఈ గుణాలే మనలో 'వాసనాబలాన్ని' పెంచి పోషించేది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'వాంఛలు లేని మనసే ఆత్మ !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: