*తమోగుణము ప్రధానముగ ఉన్నపుడు దివ్య విషయముల యందు అనాసక్తియే కాక నిరాదరణ కూడ యుండును. హేళన భావ ముండును. ఇట్టివారు వెలుగును కూడ నిరాకరింతురు. వీరికి సూర్యుని వెలుగు సరిపడదు. సూర్య కాంతిలో తిరుగాడునప్పుడు త్వరితముగ అలసిపోవుదురు. ఉదయించు సూర్యుని కాంతికి వీరెన్నడునూ ఉన్ముఖులు కాలేరు. ఆ సమయమున వీరిని నిద్రాదేవి ఆవరించి యుండును.*
*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*
*When tamas is dominant, there is not only apathy but also disdain for divine things. There shall be a sense of sarcasm towards things. These people deny also the light. They cannot tolerate the Sun light. They get tired quickly when walking in the sunlight. They might never have seen the sunrise or the morning sunrays. At that time sleep would be covering them.*
*🙏🙏Sarve janaha sukhinobhavanthu 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి