శ్లోకం:☝️
*సర్వభూతస్థమాత్మానం*
*సర్వభూతాని చాత్మని l*
*సపశ్యన్ బ్రహ్మ పరమం*
*యాతి నాన్యేన హేతునా ll*
భావం: సమస్త భూతములను తనలో, తనను సమస్త భూతములలో దర్శించువాడు ఆ బ్రహ్మను చేరుతున్నాడు. ఇది తప్ప వేరే మార్గం లేదు.
ఇక్కడ భూతములు అంటే పంచభూతములు మరియు వాటితో తయారయిన సమస్త ఉపాధులు / వస్తువులు.
*భూ* _సత్తాయామ్_ = to be, ఉండటం, అస్తిత్వం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి