శ్లోకం:☝️
*ఆషాఢ్యాః పంచమే పక్షే*
*కన్యాసంస్థే దివాకరే ।*
*యో వై శ్రాద్ధం నరః కుర్యాత్*
*ఏకస్మిన్నపి వాసరే ।*
*తస్య సంవత్సరం యావత్*
*తృప్తాస్యుః పితరో ధ్రువమ్ ॥*
భావం: మహాలయ పక్షం సమయంలో పాడ్యమి నుండి క్రింది శుక్ల పక్ష పాడ్యమి వరకు 16 రోజుల పాటు ప్రతిరోజూ శ్రాద్ధం చేయాలని సూచించబడింది. అది సాధ్యం కాకపోతే, కనీసం ఒకరోజు అయినా శ్రాద్ధం చేసిన యడల, అతని పితృదేవతలు ఖచ్చితంగా ఒక సంవత్సరం మొత్తం సంతృప్తి చెందుతారు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి