గీర్వాణవాణి
వనే రణే శత్రు జలాగ్నిమధ్యే
మహార్ణవే పర్వతమస్తకే వా
సుప్తం ప్రమత్తం విషమస్థితం వా
రక్షంతి పుణ్యాని పురాకృతాని.
అడవిలో,యుద్ధంలో,శత్రువులమధ్యలో,నీటిలో,అగ్నిలో,సముద్రంలో,పర్వతశిఖరంపైఉన్నా, నిద్రితుడై,ప్రమత్తుడై ఉన్నా, సంకటస్థితిలో ఉన్నా పూర్వంచేసిన పుణ్యాలే మనిషిని రక్షిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి