న్యాచురల్ వెంటిలేషన్ ఎప్పుడూ ఇవ్వబడుచుండేది, కానీ అది ఇప్పుడు చెప్పటం మానేసారు. ఇవాళ పైసా ఖర్చులేకుండా, ఇంట్లోనే ఉండి సహజముగా వెంటిలేషన్ పొందవచ్చో చెప్తాను. దీనిని సాధారణముగా 'ప్రోన్ వెంటిలేషన్" అంటారు. ప్రోన్ అన్నది ఒకరకమైన భంగిమకు కూడా పేరు. మెకానికల్ వెంటిలేటర్ కూడా ప్రోన్ భంగిమలో కూడా ఇవ్వబడుతుంది. ఈ భంగిమలో ఉంటే ఊపిరితిత్తుల గాలిపీల్చుకునే శక్తి పెరుగుతుంది. మరొక ముఖ్య విషయం. ఈ సహజమైన ప్రోన్ వెంటిలేషన్ మెకానికల్ వెంటిలేషన్ కన్నా 70% అధిక సత్ఫలితాలనిస్తుంది. నిజం. రోజుకి 10000/- నుండి 50000/- ఖర్చుపెట్టే మెకానికల్ వెంటిలేటర్ కన్నా ఈ ఉచిత వెంటిలేషన్ 70% ఫలకారి అని గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఈ ప్రోన్ వెంటిలేషన్ ఏమిటి? ప్రోన్ వెంటిలేషన్ లో రోగిని పొట్ట మీద పడుకోపెట్టాలి. తలక్రింద ఒక దిండు(మెత్త), పొట్టక్రింద రెండు దిండ్లు, అలాగే కాళ్ళక్రింద (మోకాళ్ళు - మడమల మధ్యలో) రెండు దిండ్లు పెట్టండి. దీనినే ప్రోన్ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో 30 - 45 నిమిషాలు పడుకుంటే రోగి ఊపిరి తీసుకునే శక్తి పెరుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి